ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ నిబంధనలతోనే ప్రజాభిప్రాయ సేకరణ

ABN, First Publish Date - 2022-01-22T05:11:30+05:30

విద్యుత్‌ చార్జీల ప్రతిపాదనలపై ఈ నెల 24, 25, 27వ తేదీల్లో ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో విశాఖలోని ఈపీడీసీఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయంలో జరగనున్న ప్రజాభిప్రాయ సేకరణ కచ్చితంగా కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా జరగాలని ఏపీ ఈఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి సంస్థ అధికారులకు సూచించారు.

ఏర్పాట్లు పరిశీలిస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈపీడీసీఎల్‌ అధికారులకు జస్టిస్‌ నాగార్జునరెడ్డి ఆదేశం

విశాఖపట్నం, జనవరి 21: విద్యుత్‌ చార్జీల ప్రతిపాదనలపై ఈ నెల 24, 25, 27వ తేదీల్లో ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో విశాఖలోని ఈపీడీసీఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయంలో జరగనున్న ప్రజాభిప్రాయ సేకరణ కచ్చితంగా కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా జరగాలని ఏపీ ఈఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి  సంస్థ అధికారులకు సూచించారు. శుక్రవారం ఆయన ఏర్పాట్ల వివరాలను సీఎండీ సంతోషరావును అడిగి తెలుసుకున్నారు.


ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్చువల్‌ విధానంలో జరిగే ప్రజాభిప్రాయ సేకరణలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వినియోగదారులకు ప్రత్యక్ష ప్రసార ఏర్పాట్లు చేయాలన్నారు. కాగా, ఈ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని వినియోగదారులు ‘హెచ్‌టిటిపి//డబ్ల్యుడబ్య్లుడబ్ల్యు.ఈల్‌ఐవిఇటిఈల్‌ఇసిఎఎస్‌టి.కామ్‌/ఎపిఇఆర్‌సిపబ్లిక్‌హియరింగ్‌’ వెబ్‌ లింక్‌ ద్వారా వీక్షించొచ్చని  ఈపీడీసీఎల్‌ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 

Updated Date - 2022-01-22T05:11:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising