ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరుద్రకు కాంట్రాక్టు ఉద్యోగం

ABN, First Publish Date - 2022-11-11T03:22:57+05:30

కుమార్తె తీవ్ర అనారోగ్యం కారణంగా ఉన్న ఇల్లు అమ్ముకోవడానికి అడ్డంకులు ఎదురవుతున్నాయని,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోర్టుసిటీ(కాకినాడ), నవంబరు 10: కుమార్తె తీవ్ర అనారోగ్యం కారణంగా ఉన్న ఇల్లు అమ్ముకోవడానికి అడ్డంకులు ఎదురవుతున్నాయని, సమస్యను చెప్పుకునేందుకు వచ్చి ఇటీవల సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ వద్ద చేయికోసుకున్న బి.ఆరుద్ర అనే మహిళ దైన్యస్థితిపై రాష్ట్రప్రభుత్వం స్పందించింది. ఏపీ మారిటైం బోర్డులో డేటా ప్రాసెసింగ్‌ ఆఫీసర్‌(డీపీవో)గా కాంట్రాక్టు ఉద్యోగాన్ని ఇస్తూ...నియామకానికి సంబంధించిన పత్రాలను గురువారం కాకినాడ కలెక్టర్‌ కృతికాశుక్లా ఆమెకు అందజేశారు. ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్‌ కృతికాశుక్లాకు ఆరుద్ర ధన్యవాదాలు తెలిపారు. రూ.22వేలు వేతనంతో లభించిన ఈ ఉద్యోగం కష్టకాలంలో అక్కరకొస్తుందన్నారు. 2019లో వార్డు సంక్షేమ కార్యదర్శి ఉద్యోగానికి కాల్‌ లెటర్‌ వచ్చినా.. అమ్మాయిని చూసుకునేందుకు ఎవరూ లేక ఆ ఉద్యోగాన్ని వదులుకున్నానని ఆమె తెలిపారు.

Updated Date - 2022-11-11T03:22:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising