ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైల్వే గడ్డర్‌ను ఢీకొన్న కంటైనర్‌ లారీ

ABN, First Publish Date - 2022-07-07T06:31:09+05:30

విజయరామరాజుపేట రైల్వే అండర్‌బ్రిడ్జి వద్ద బుధవారం సాయంత్రం త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది.

కంటైనర్‌ లారీ ఢీకొనడంతో నేలకొరిగిన గడ్డర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుప్పకూలిన భారీ ఇనుప పరికరం

త్రుటిలో తప్పిన ప్రాణాపాయం

అనకాపల్లిటౌన్‌, జూలై 6: విజయరామరాజుపేట రైల్వే అండర్‌బ్రిడ్జి వద్ద బుధవారం సాయంత్రం త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. మాడుగుల నుంచి అనకాపల్లి వస్తున్న కంటైనర్‌ లారీ అండర్‌బ్రిడ్జి వద్ద గడ్డర్‌ను బలంగా ఢీకొంది. దీంతో గడ్డర్‌ మొత్తం  నేలకొరిగింది. అయితే ఈ సమయంలో ఎవరూ రాకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ సంఘటన కారణంగా కొద్దిసేపు ట్రాఫిక్‌ స్తంభించింది. ట్రాఫిక్‌ పోలీసులు వాహనాలను లక్ష్మీదేవిపేట రైల్వేగేటు మీదుగా మళ్లించారు. క్రేన్‌ను రప్పించి గడ్డర్‌ను పక్కకు తొలగించారు.


Updated Date - 2022-07-07T06:31:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising