ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టెన్త్‌ సప్లిమెంటరీలో 69.59 శాతం ఉత్తీర్ణత

ABN, First Publish Date - 2022-08-04T06:54:50+05:30

గత నెలలో నిర్వహించిన పదోతరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెం టరీ పరీక్షలలో ఉమ్మడి విశాఖ జిల్లాలో 69.59 శాతం ఉత్తీర్ణత నమోదయింది. మొత్తం 14,918 మంది విద్యార్థులకుగాను 10,382 ఉత్తీర్ణత సాధించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సత్తాచాటిన బాలికలు

విశాఖపట్నం, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): గత నెలలో నిర్వహించిన పదోతరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెం టరీ పరీక్షలలో ఉమ్మడి విశాఖ జిల్లాలో 69.59 శాతం ఉత్తీర్ణత నమోదయింది. మొత్తం 14,918 మంది విద్యార్థులకుగాను 10,382 ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు 8,392 మందికి గాను 5,664 మంది (67.49 శాతం) బాలికలు 6,526 మందికి గాను 4,718 (72.30 శాతం) ఉత్తీర్ణులయ్యారు. దీంతో సప్లిమెంటరీలోనే బాలికలదే పైచేయిగా నిలిచింది. ఉత్తీర్ణతలో రాష్ట్రంలో విశాఖ జిల్లా ఆరోస్థానంలో నిలిచింది. ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన రెగ్యులర్‌ పరీక్షలకు మొత్తం 57,404 మంది విద్యార్థులు హాజరుకాగా 41,969 మంది (73.11శాతం) ఉత్తీర్ణులయ్యారు. అయితే రెగ్యులర్‌ పరీక్ష లలో దాదాపు 15వేల మంది ఉత్తీర్ణత కాకపోవడంతో తిరిగి వారంతా అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు హాజ రయ్యారు. వీరిలో 10,382 మంది ఉత్తీర్ణత సాధించారు. 





Updated Date - 2022-08-04T06:54:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising