ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

48 కిలోల గంజాయి స్వాధీనం

ABN, First Publish Date - 2022-08-14T05:12:31+05:30

స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) మాధవధార సర్కిల్‌-4 కార్యాలయ అధికారులు రైల్వే పోలీసులతో కలసి జరిపిన జాయింట్‌ ఆపరేషన్‌లో 48 కిలోల గంజాయి నిల్వలు స్వాధీనం చేసుకున్నారు.

పట్టుకున్న గంజాయి, నిందితులతో సెబ్‌ సర్కిల్‌-4 అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇద్దరి అరెస్టు  

మురళీనగర్‌, ఆగస్టు 13 : స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) మాధవధార సర్కిల్‌-4 కార్యాలయ అధికారులు రైల్వే పోలీసులతో కలసి జరిపిన జాయింట్‌ ఆపరేషన్‌లో 48 కిలోల గంజాయి నిల్వలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. సెబ్‌ సర్కిల్‌-4 ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌వీఎ్‌స ప్రసాద్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి...శనివారం మధ్మాహ్నం జ్ఞానాపురం రైల్వే స్టేషన్‌ పార్కింగ్‌ ఏరియాలో ఇద్దరు అనుమానిత వ్యక్తులను రైల్వే పోలీసుల సహకారంతో తనిఖీ చేశారు.  ఒడిశా నుంచి తెలంగాణలోని సికింద్రాబాద్‌కు గంజాయి రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. నిందితులు ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన గురు జెనా,  రవీంద్రకుమార్‌ బెహరాలను అరెస్టు చేశారు. ఈ దాడిలో ఎస్‌ఐ శాంతి లక్ష్మి, ఆర్పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్లు ఫరీద్‌ సాహా, హరిదర్శన్‌ శర్మ, ఏఎ్‌సఐ పీఎం కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-14T05:12:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising