ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాల విభజనపై 14 అభ్యంతరాలు

ABN, First Publish Date - 2022-01-29T06:24:06+05:30

జిల్లాల విభజనపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేష్‌ గురువారమే కలెక్టర్‌ను కలిపి నర్సీపట్నం కేంద్రంగా జిల్లా ఏర్పాటుచేయాలని వినతిపత్రం అందజేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెందుర్తిని విశాఖ జిల్లాలో కొనసాగించాలని 12 మంది వినతి



విశాఖపట్నం, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాల విభజనపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేష్‌ గురువారమే కలెక్టర్‌ను కలిపి నర్సీపట్నం కేంద్రంగా జిల్లా ఏర్పాటుచేయాలని వినతిపత్రం అందజేశారు. కాగా శుక్రవారం ఆన్‌లైన్‌లో పదమూడు అభ్యంతరాలు అందాయి. వీటిలో పన్నెండు...పెందుర్తిని విశాఖ జిల్లాలో కొనసాగించాలని వచ్చాయి.  పెందుర్తి సెగ్మెంట్‌ విశాఖలోనే వుంటేనే ప్రజలకు సౌలభ్యంగా వుంటుందని  కోరారు. కాగా మరొకరు నర్సీపట్నాన్న్ని జిల్లా కేంద్రం చేయాలని కోరారు.

Updated Date - 2022-01-29T06:24:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising