ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: ఆటోనగర్ అన్నాక్యాంటీన్ సమీపంలో పేలుడు

ABN, First Publish Date - 2022-08-18T15:54:51+05:30

విశాఖ గాజువాక ఆటోనగర్ అన్నాక్యాంటీన్ సమీపంలో పేలుడు సంభవించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: విశాఖ గాజువాక ఆటోనగర్ అన్నాక్యాంటీన్ (Anna canteen) సమీపంలో పేలుడు సంభవించింది. గురువారం తెల్లవారుజామున పాన్‌షాపులో పేలుడుతో ప్రహరీగోడ ధ్వంసమైంది. పేలుడు ధాటికి షాపు పైకప్పు ఎగిరి పడింది. గ్యాస్ పేలుడు సంభవించినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు అక్కడకు చేరుకుని ఘటనా స్ధలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Updated Date - 2022-08-18T15:54:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising