ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vijayawada: ఏలూరులో కారు బీభత్సం..ముగ్గురికి గాయాలు

ABN, First Publish Date - 2022-01-11T14:45:09+05:30

ఏలూరులో కారు బీభత్సం సృష్టించింది. డివైడర్‎కు ఒకవైపు నుంచీ మరో డివైడర్ వైపు కారు దూసుకెళ్లింది. నడిరోడ్డుపై యువకులు ఓవర్ స్పీడ్‎తో మద్యం మత్తులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఏలూరులో కారు బీభత్సం సృష్టించింది. డివైడర్‎కు ఒకవైపు నుంచీ మరో డివైడర్ వైపు కారు దూసుకెళ్లింది. నడిరోడ్డుపై యువకులు ఓవర్ స్పీడ్‎తో మద్యం మత్తులో కారు నడపారు. బైక్‎లపై వెళ్తున్న ఇద్దరిని ఢీకొట్టుకుంటూ కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ముగ్గురు యువకులను మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారైనట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2022-01-11T14:45:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising