ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Prakasam Barrage: 70 గేట్లు ఎత్తివేత

ABN, First Publish Date - 2022-09-11T13:29:38+05:30

ప్రకాశం బ్యారేజ్‎కు(Prakasam Barrage) వరద కొనసాగుతుంది. పాండ్ లెవల్ 12.2 అడుగులకు నీటిమట్టం చేరింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Vijayawada: ప్రకాశం బ్యారేజ్‎కు(Prakasam Barrage) వరద కొనసాగుతుంది. పాండ్ లెవల్ 12.2 అడుగులకు నీటిమట్టం చేరింది. దీంతో అధికారులు బ్యారేజ్ 70 గేట్లు పూర్తిగా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. మొదటి ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు.  ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో -- 4,12,769 క్యూసెక్కులుగా కొనసాగుతుంది.

Updated Date - 2022-09-11T13:29:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising