ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయసాయి వర్సెస్ రఘురామ

ABN, First Publish Date - 2022-06-13T01:27:59+05:30

ట్విటర్‌లో ఎంపీ విజయసాయిరెడ్డి వర్సెస్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నట్లుగా తలపడ్డారు. రఘరామపై విజయసాయి ట్వీట్స్ తీవ్ర విమర్శలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ట్విటర్‌లో ఎంపీ విజయసాయిరెడ్డి వర్సెస్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నట్లుగా తలపడ్డారు. రఘరామపై విజయసాయి ట్వీట్స్ తీవ్ర విమర్శలు చేశారు. విజయసాయికి అంతే ధీటుగా రఘురామ కౌంటరిచ్చారు. ‘‘అవును నాకున్నది విగ్గు.. ఎన్ని తన్నులు తిన్నా నీకు లేనిది సిగ్గు. కొత్తగా రాజీనామా అంటున్నారు.. నువ్వు.. నీ గ్యాంగ్‌ లీడర్.. అనర్హత వేటుపై చేతులు ఎత్తేశారా?. నేను ఏపీకి వస్తే సీఎంకు మైండ్ బ్లాక్ అవ్వుద్దనేగా.. నాపై కేసులు పెట్టిస్తున్నారు’’ అని ట్విటర్‌లో రఘురామకృష్ణరాజు పోస్టు చేశారు.

Updated Date - 2022-06-13T01:27:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising