ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vijayanagaramలో రైల్వేస్టేషన్లకు భారీ భద్రత

ABN, First Publish Date - 2022-06-18T17:47:02+05:30

అగ్నిపథ్ అల్లర్ల నేపథ్యంలో ఉమ్మడి విజయనగరం జిల్లాలోని రైల్వేస్టేషన్‌లకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: అగ్నిపథ్ అల్లర్ల నేపథ్యంలో ఉమ్మడి విజయనగరం జిల్లాలోని రైల్వేస్టేషన్‌లకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. విజయనగరం, పార్వతీపురం రైల్వేస్టేషన్‌లలో భారీగా పోలీసులు మోహరించారు. రైల్వేస్టేషన్ లోపలకి వెళ్లే అన్ని రహదారులను ముళ్ల కంచెతో మూసివేశారు. పలు రైళ్ల రద్దుతో  ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒడిసాకి చెందిన ఓ పెళ్లి బృందం పార్వతీపురంలో చిక్కుకుంది. 

Updated Date - 2022-06-18T17:47:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising