ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయనగరంలో అగ్నిప్రమాదం

ABN, First Publish Date - 2022-03-07T14:43:57+05:30

జిల్లాలోని గజపతినగరం మండలం రామన్నపేటలో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: జిల్లాలోని గజపతినగరం మండలం రామన్నపేటలో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. కర్రలతో మంచాలు తయారు చేసే షేడ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో షెడ్‌తో పాటు ఓ పూరిల్లు అగ్నికి ఆహుతయ్యింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు  చేరుకుని మంటలను అదుపు చేశారు. దాదాపు 8 లక్షల మేర ఆస్థి నష్టం వాటిల్లింది.  కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 


Updated Date - 2022-03-07T14:43:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising