ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: ఎన్‌సీఎస్ షుగర్ ఫ్యాక్టరీ వద్ద భారీగా పోలీసుల మోహరింపు

ABN, First Publish Date - 2022-01-20T15:54:46+05:30

జిల్లాలోని సీతానగరం ఎన్‌సీఎస్ షుగర్ ఫ్యాక్టరీ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: జిల్లాలోని  సీతానగరం ఎన్‌సీఎస్ షుగర్ ఫ్యాక్టరీ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. చెరుకు రైతుల బకాయిలు చెల్లించాలని ఈరోజు చక్కెర కర్మాగారాన్ని ముట్టడించే నేపథ్యంలో వామపక్ష నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్‌లు చేస్తున్నారు. కర్మాగారం ముట్టడికి అనుమతులు లేవంటూ చర్యలు చేపట్టారు. కర్మాగారం ముట్టడికి వెళ్లిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు హెచ్చరించారు. 

Updated Date - 2022-01-20T15:54:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising