ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Madhav Video call: గోరంట్ల వ్యవహారంపై స్పందించిన రఘురామ

ABN, First Publish Date - 2022-08-04T17:44:50+05:30

ఓ మహిళతో ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్నంగా వీడియోకాల్‌ (Video call) మాట్లాడారు. సోషల్‌ మీడియాలో గోరంట్ల మాధవ్‌ (Gorantla Madhav) మాట్లాడిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: ఓ మహిళతో ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్నంగా వీడియోకాల్‌ (Video call) మాట్లాడారు. సోషల్‌ మీడియాలో గోరంట్ల మాధవ్‌ (Gorantla Madhav) మాట్లాడిన  వీడియో వైరల్‌ అవుతోంది. ఈ ఘటనపై ఎంపీ రఘురామకృష్ణరాజు (Raghu Rama Krishna Raju) స్పందించారు. ‘‘సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోకి, ఎంపీ గోరంట్ల చూపించిన వీడియోకి సంబంధమే లేదు. రెండు వీడియోలను మరో రాష్ట్రంలోని ఫోరెన్సిక్‌కి పంపిస్తేనే ఘటనలో అసలు విషయం బయటపడుతుంది. ఎంపీ గోరంట్ల వ్యవహారంపై సీఎం జగన్ వేగంగా స్పందించాలి. పార్లమెంటు సాక్షిగా నన్నే బెదిరించే ప్రయత్నం చేశాడు. ఇలాంటి ఘటనలపై మా పార్టీలో ఎవరు స్పందించాలన్నా.. తాడేపల్లిలో ఒక 'కీ' ఉంటుంది. తాడేపల్లి 'కీ' ప్రకారమే మా నేతలు నడుచుకుంటారు’’ అని రఘురామకృష్ణరాజు ఎద్దేవాచేశారు.


ఓ మహిళతో మాధవ్ నగ్నంగా వీడియోకాల్‌ (Video call) మాట్లాడారు. సోషల్‌ మీడియాలో గోరంట్ల మాధవ్‌ మాట్లాడిన  వీడియో వైరల్‌ అవుతోంది. నెటిజన్లు ఆయన తీరుపై మండిపడుతున్నారు. ఎంపీగా ఉంటూ మహిళతో నగ్నంగా  మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా (Kurnool District)లో మాధవ్ సీఐగా పనిచేస్తున్న సమయంలో ఓ మహిళతో ఇలాగే మాట్లాడారనే ఆరోపణలున్నాయి. పోలీస్ అధికారిగా ఎంపీగా ఆయన తీరు ఎప్పుడూ వివాదాస్పదమేనని పలువురు అంటున్నారు.

Updated Date - 2022-08-04T17:44:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising