ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరభాష కళ్లద్దాల్లాంటిది: వెంకయ్య

ABN, First Publish Date - 2022-07-16T02:38:44+05:30

చిన్ననాటి నుంచే మాతృభాష నేర్చుకోవాలని, మాతృభాష కంటిచూపు లాంటిదని, పరభాష కళ్లద్దాలాంటివని భారత ఉపరాష్ట్రపతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: చిన్ననాటి నుంచే మాతృభాష నేర్చుకోవాలని, మాతృభాష కంటిచూపు లాంటిదని, పరభాష కళ్లద్దాలాంటివని భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. శుక్రవారం విజయవాడలోని మారిస్‌ స్టెల్లా కళాశాల డైమండ్‌ జూబ్లీ వేడుకల్లో ముఖ్యఅతిధిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలుపర్చడం అభినందనీయమన్నారు. విద్యార్ధులు ఇతర భాషలను నేర్చుకోవడం వల్ల వారి అభ్యున్నతికి దోహదపడుతోందన్నారు. మనమంతా భారతీయులమని, మన మతాన్ని ప్రేమించాలని, పరమతాన్ని గౌరవించాలని వెంకయ్యనాయుడు సూచించారు.

Updated Date - 2022-07-16T02:38:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising