ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసు దర్యాప్తుకు కొన్ని పెద్ద శక్తులు అడ్దుపడుతున్నాయి: వర్ల

ABN, First Publish Date - 2022-03-13T01:42:03+05:30

కేసు దర్యాప్తుకు కొన్ని పెద్ద శక్తులు అడ్దుపడుతున్నాయి: వర్ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వివేకాహత్య కేసులో సీబీఐ దర్యాప్తు అంచెలంచెలుగా సాగుతున్నదని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య అన్నారు.  ఈ కేసు దర్యాప్తుకు కొన్ని పెద్ద శక్తులు అడ్దుపడుతున్నాయని అందరూ అనుకుంటున్నారని అనుమానం వ్యక్తం చేశారు.  ఈ అంతఃపుర రహస్యాన్ని ఛేదించడ,  సీబీఐకి పెద్ద పనేమీ కాదన్నారు. అయితే, సీబీఐ కున్న అడ్దంకులు తొలగిపోతే, వాస్తవాలన్నీ చకచకా బయటకు వస్తాయన్నారు. 

Updated Date - 2022-03-13T01:42:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising