ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఐడీ అడిషనల్‌ డీజీకి Varla Ramaiah లేఖ

ABN, First Publish Date - 2022-06-05T14:23:09+05:30

సీఐడీ అడిషనల్‌ డీజీకి టీడీపీ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) లేఖ రాశారు. టీడీపీ నేతల సోషల్‌మీడియా అకౌంట్లు హ్యాక్‌ చేసి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఐడీ అడిషనల్‌ డీజీకి టీడీపీ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) లేఖ రాశారు. టీడీపీ నేతల సోషల్‌మీడియా అకౌంట్లు హ్యాక్‌ చేసి.. తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. ఆన్‌లైన్‌ బెదిరింపులు, ఫోర్జరీలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెండు రాజకీయ వర్గాల మధ్య గొడవలు పెట్టాలని, వైసీపీ మద్దతుదారులు ప్రయత్నిస్తున్నారని వర్ల రామయ్య లేఖలో ప్రస్తావించారు.

Updated Date - 2022-06-05T14:23:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising