ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీ పార్టీ సామాజిక న్యాయం నేతి బీరలో నెయ్యి లాంటిది: వర్ల రామయ్య

ABN, First Publish Date - 2022-05-28T16:28:49+05:30

మంత్రి నాగార్జున ఉచ్చ నీచాలు తెలియకుండా మాట్లాడుతున్నారని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ట్విటర్ వేదికగా పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : ఏపీ మంత్రి నాగార్జున ఉచ్చ నీచాలు తెలియకుండా మాట్లాడుతున్నారని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. తమ నాయకుడు చంద్రబాబుపై అవాకులు చవాకులు పేలుతున్నాడన్నారు. రాష్త్ర ప్రజలు సీఎం జగన్‌కు, వైసీపీకి త్వరలోనే స్వస్తి పలుకుతారన్నారు. మీ పార్టీ సామాజిక న్యాయం నేతి బీరకాయలో నెయ్యి లాంటిదని ఎద్దేవా చేశారు. అందుకు మీ బస్సు యాత్రకు వస్తున్న స్పందనే నిదర్శనమన్నారు. వైసీపీ నేతలు సభ్యత వీడి మాట్లాడవద్దని వర్ల రామయ్య హితవు పలికారు.

Updated Date - 2022-05-28T16:28:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising