ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి హుండీ లెక్కింపు..

ABN, First Publish Date - 2022-07-06T12:34:14+05:30

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.82,13,478 లభించినట్లు చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో సురేష్‎బాబు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు/ఐరాల/కాణిపాకం: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.82,13,478 లభించినట్లు చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో సురేష్‎బాబు తెలిపారు. మంగళవారం ఆస్థాన మండపంలో స్వామి కానుకలను చైర్మన్‌, ఈవో పర్యవేక్షణలో లెక్కించారు. 19 గ్రామల బంగారు, 450 గ్రాముల వెండి , 1,036 యూఎస్ఏ డాలర్లు, 40 యూఏఈ దిర్హామ్స్‌ లభించినట్లు తెలిపారు. ఈ ఆదాయం 15 రోజులలో లభించట్లు వెల్లడించారు. దేవదాయ శాఖ చిత్తూరు అసిస్టెంట్‌ కమిషనర్‌ ఏకాంబరం, అసిస్టెంట్‌ కమిషనర్‌ కస్తూరి, ఏఈవోలు ఎస్వీ కృష్ణారెడ్డి, విద్యాసాగర్‌రెడ్డి, రవీంద్రబాబు, హేమమాలిని, పర్యవేక్షకులు శ్రీధర్‌బాబు, కోదండపాణి పాల్గొన్నారు.

Updated Date - 2022-07-06T12:34:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising