ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kishan reddy comments: అల్లూరి స్ఫూర్తితో ముందుకెళ్లాలి

ABN, First Publish Date - 2022-08-22T20:09:09+05:30

బ్రిటిష్ వారి వెన్నులో వణుకు పుట్టించిన వీరుడు అల్లూరి అని.. మనం అందరం అల్లూరి వారసులమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అల్లూరి జిల్లా: బ్రిటిష్ వారి వెన్నులో వణుకు పుట్టించిన వీరుడు అల్లూరి అని.. మనం అందరం అల్లూరి వారసులమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan reddy) అన్నారు. సోమవారం జిల్లాలో పర్యటించిన కేంద్రమంత్రి (Union minister) మీడియాతో మాట్లాడుతూ... ఈ రోజు ఆజాద్ కా అమృత్ మహోత్సవాలు (Azad ka Amrit celebrations) జరుపుకుంటున్నామన్నారు. 125వ అల్లూరి జయంతి.. 75వ స్వాతంత్ర్య దినోత్సవాలు.. మనకు రెండు పండగలని చెప్పారు. అల్లూరి పోరాట యోధుడని.. ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలని పిలుపునిచ్చారు. ప్రముఖ సీనియర్ నటుడు కృష్ణ (Senior actor krishna) సినిమాతో హైదరాబాద్‌ (Hyderabad)లో ఉన్న తనకు అల్లూరి చరిత్ర  తెలిసిందన్నారు. అల్లూరి నడయాడిన ప్రాంతాలన్నీ అభివృద్ధి చేస్తామని తెలిపారు. అల్లూరి కీర్తిని  విశాఖ, తెలుగు రాష్ట్రాలకు పరిమితము చేయడం లేదని... ప్రపంచ వ్యాప్తం చేస్తామని అన్నారు. 11 మంది ఘట్టం దొర వారసులకు ఇళ్ల పట్టాలు ఇచ్చామని కిషన్ రెడ్డి వెల్లడించారు. 

Updated Date - 2022-08-22T20:09:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising