ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tungabhadra Project 28 గేట్లు ఎత్తివేత

ABN, First Publish Date - 2022-07-21T14:24:54+05:30

తుంగభద్ర ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి ప్రాజెక్ట్ లోకి చేరుంది. దీంతో అధికారులు ప్రాజెక్టు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Kurnool: తుంగభద్ర ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి ప్రాజెక్ట్ లోకి చేరుంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 28 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. తుంగభద్ర ఇన్‌ఫ్లో 1,32,277 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ఫ్లో 93,423 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. తుంగభద్ర ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం 1631 అడుగులుగా ఉంది.

Updated Date - 2022-07-21T14:24:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising