ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను విడుదల చేసిన టీటీడీ

ABN, First Publish Date - 2022-05-24T15:33:05+05:30

నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేసింది. ఉదయ 9 గంటలకు ఆగస్టుకు సంబంధించి ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల : నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేసింది. ఉదయ 9 గంటలకు ఆగస్టుకు సంబంధించి ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేశారు. కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లను టీటీడీ విడుదల చేసింది. మధ్యాహ్నం 3 గంటలకు జులై, ఆగస్టుకు సంబంధించి పలు సేవా టికెట్లను  విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన సేవా టికెట్లను అధికారులు విడుదల చేశారు. ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటల వరకూ భక్తుల నమోదుకు అవకాశం ఉంది. ఎల్లుండి సాయంత్రం 6 గంటలకు ఆన్‌లైన్‌ డిప్‌ ద్వారా టికెట్లను టీటీడీ కేటాయించనుంది.



Updated Date - 2022-05-24T15:33:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising