ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బదిలీలు నిలిపివేయాలి

ABN, First Publish Date - 2022-12-15T03:53:50+05:30

ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బట్టు దేవానంద్‌, జస్టిస్‌ డి.రమేశ్‌ బదిలీలను నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం బుధవారం భోజనవిరామ సమయంలో హైకోర్టు వద్ద న్యాయవాదులు ర్యాలీ చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైకోర్టు వద్ద లాయర్ల ర్యాలీ

అమరావతి, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బట్టు దేవానంద్‌, జస్టిస్‌ డి.రమేశ్‌ బదిలీలను నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం బుధవారం భోజనవిరామ సమయంలో హైకోర్టు వద్ద న్యాయవాదులు ర్యాలీ చేపట్టారు. హైకోర్టు ప్రాంగణంలోని జాతీయజెండా దగ్గర నుంచి క్యాంటీన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. న్యాయమూర్తుల బదిలీలపై కొలీజియం పునరాలోచన చేయాలని కోరారు. హైకోర్టు న్యాయవాదుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ(జేఏసీ) కన్వీనర్లు వై.కోటేశ్వరరావు, జడ శ్రవణ్‌ కుమార్‌, డీఎ్‌సఎన్వీ ప్రసాద్‌బాబు, వాసిరెడ్డి ప్రభునాథ్‌, జీవీ శివాజీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. న్యాయవాదులు జి.స్వరాజ్యం, కోట కృష్ణదీప్తి, ఎన్‌ రజని, ఎస్‌.ప్రణతి, బషీర్‌ అహ్మద్‌, ఆనంద్‌ శేషు, వీవీ లక్ష్మీనారాయణ, అంచా పాండురంగారావు, జి.బసవేశ్వరరావు, సలీం పాషా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T03:53:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising