ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shocking : భారీగా పెరిగిన టమోటా ధర.. కిలో ఎంతుందో చూడండి..

ABN, First Publish Date - 2022-05-15T11:52:41+05:30

టమోటా ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • టమోటా కిలో రూ.100


తిరుపతి/రామకుప్పం : టమోటా (Tomato) ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. బహిరంగ మార్కెట్‌లో నాణ్యత కలిగిన కాయలు కిలో రూ.100 పలికింది. శనివారం రామకుప్పం మినీమార్కెట్‌ యార్డులో 15 కిలోల బాక్సు ధర గరిష్ఠంగా రూ.1150 , వి.కోట, కుప్పం, ఏడోమైలు మార్కెట్లలో రూ.1000 వరకు పలికింది. నాణ్యతను బట్టి రూ.850 నుంచి రూ.1150 పెట్టి వ్యాపారులు కొనుగోలు చేశారు. రీటైల్‌ మార్కెట్లో ధరలు మండాయి. కిలో నాణ్యతను బట్టి కిలో రూ.80 నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నారు. తమిళనాడు, కర్ణాటకలో మండుటెండలు, ఎడతెరపిలేని వర్షాల కారణంగా దిగుబడి తగ్గడం ధరలు పెరిగాయని వ్యాపారులు  చెబుతున్నారు. మరో వైపు టమోటా ధరలు పెరగడంతో రైతులు సంతోషంగా ఉన్నారు.

Updated Date - 2022-05-15T11:52:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising