ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పశువులకు మేతగా టమోటా

ABN, First Publish Date - 2022-08-25T08:55:53+05:30

పశువులకు మేతగా టమోటా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోనెగండ్ల, ఆగస్టు 24: టమోటా రైతులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు. దీంతో రైతులు తాము పండించిన పంటను రోడ్ల పక్కన పారబోస్తున్నారు. మరికొం దరు పశువులకు మేతగా వేస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లా గోనెగండ్లకు చెందిన రైతు రాముడు కూడా ఇదే పని చేశాడు. రాముడు రెండెకరాలలో టమోటా సాగు కోసం రూ.1.50 లక్షలు ఖర్చు చేశాడు. ప్రస్తుతం టమోటా ఒక్కో బాక్సు రూ.110 పలుకు తోంది. అన్ని ఖర్చులూ పోనూ రూ.10 కూడా మిగిలేలా కనిపించ డం లేదు. దీంతో చేసేది లేక పంటను కోసి... కొంత రోడ్డు పక్కన పారవేశాడు. మరికొంత పంటను పశువులకు మేతగా వేస్తున్నాడు.

Updated Date - 2022-08-25T08:55:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising