ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: టీఎన్ఎస్ఎఫ్ నేతలను వెంటనే విడుదల చేయాలి: లోకేష్‌

ABN, First Publish Date - 2022-08-28T22:55:59+05:30

టీఎన్ఎస్ఎఫ్ (TNSF) నేతల అక్రమ అరెస్ట్‌ను టీడీపీ నేత నారా లోకేష్‌ (Nara Lokesh) ఖండించారు. టీఎన్ఎస్ఎఫ్ నేతలను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీఎన్ఎస్ఎఫ్ (TNSF) నేతల అక్రమ అరెస్ట్‌ను టీడీపీ నేత నారా లోకేష్‌ (Nara Lokesh) ఖండించారు. టీఎన్ఎస్ఎఫ్ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యాగ్రహ దీక్షను అడ్డుకోవడం సీఎం జగన్‌ (CM Jagan) నియంత పాలనకు నిదర్శనమని దుయ్యబట్టారు. జగన్‌ ప్రభుత్వ అస్తవ్యస్త విద్యా విధానానికి వ్యతిరేకంగా శాంతియుత దీక్ష తలపెడితే ప్రభుత్వం అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. ఏకపక్ష నిర్ణయాలతో విద్యావ్యవస్థను జగన్‌రెడ్డి నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యావ్యవస్థలో పరిస్థితులను జగన్‌ ఇప్పటికైనా చక్కదిద్దాలని సూచించారు. 

Updated Date - 2022-08-28T22:55:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising