ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tirumalaలో భక్తుల రద్దీ

ABN, First Publish Date - 2022-05-29T12:52:01+05:30

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవులు, వారాంతం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవులు, వారాంతం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. కంపార్ట్‎మెంట్లు నిండి ఆస్థాన మండపం వరకు క్యూలైన్ పెరిగింది. సుమారుగా 2 కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. శ్రీవారి సర్వ దర్శనానికి 48 గంటల సమయం పట్టనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. శనివారం శ్రీవారిని 89,318 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.76 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

Updated Date - 2022-05-29T12:52:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising