ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గణనీయంగా పెరుగుతున్న శ్రీవారి హుండీ ఆదాయం

ABN, First Publish Date - 2022-07-05T15:07:24+05:30

శ్రీవారి హుండీ ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. కొద్ది మాసాలుగా శ్రీవారికి భక్తులు భారీగా కానుకలు సమర్పిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల : శ్రీవారి హుండీ ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. కొద్ది మాసాలుగా శ్రీవారికి భక్తులు భారీగా కానుకలు సమర్పిస్తున్నారు. వరుసగా నాలుగో మాసంలో.. శ్రీవారి హుండీ ఆదాయం రూ.100 కోట్లు మార్క్‌ను దాటేసింది. మార్చిలో రూ.128 కోట్లు, ఏప్రిల్లో రూ.127.5 కోట్లు… మేలో రూ.130.5 కోట్లు, జూన్లో రూ.123.76 కోట్లు కానుకలువచ్చాయి. నాలుగు మాసాల్లో శ్రీవారి హుండీ ఆదాయం రూ.500 కోట్లు దాటేసింది. వచ్చే ఏడాదికి టీటీడీకీ రూ.1500 కోట్లు హుండీ ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నారు.

Updated Date - 2022-07-05T15:07:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising