ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tirumalaలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ABN, First Publish Date - 2022-06-09T14:46:46+05:30

తిరుమల శ్రీవారి కొండపై భక్తులు రద్దీ కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమలలో: తిరుమల(Tirumala) శ్రీవారి కొండపై భక్తులు రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 9 గంటల సమయం పడుతోంది. అలాగే  నిన్న శ్రీవారికి హుండీ ద్వారా రూ.4.52 కోట్ల ఆదాయం వచ్చింది. నిన్న శ్రీవారిని 75,345 మంది భక్తులు దర్శించుకోగా...  36,091 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 

Updated Date - 2022-06-09T14:46:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising