ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుమలలో రోడ్డు ప్రమాదం.. చనిపోతూ బిడ్డకు జన్మచ్చిన జింక

ABN, First Publish Date - 2022-01-25T02:03:27+05:30

తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో జింక‎ను బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో జింక మృతి చెందింది. తిరుమల నుంచి తిరుపతికి వెళ్తున్న బస్సు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో జింక‎ను బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో జింక మృతి చెందింది. తిరుమల నుంచి తిరుపతికి వెళ్తున్న బస్సు 7వ మైల్ సమీపంలో రోడ్డుపై వున్న జింకను ఢీ కొట్టగా జింక మృతి చెందుతూ బిడ్డకు జన్మనిచ్చింది. జింక మృతి చెందిన విషయాన్ని ఘాట్‎లో వెళ్తున్న పలువురు భక్తులు గమనించి టీటీడీ అధికారులకు సమాచారం అందజేశారు. అంతేకాదు అప్పుడే జన్మించిన జింక పిల్లకు సపర్యలు చేసి కాపాడారు. 

Updated Date - 2022-01-25T02:03:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising