ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘బాదుడే బాదుడు’కు వచ్చినవారిని చితక్కొట్టాలి

ABN, First Publish Date - 2022-08-04T09:06:09+05:30

‘బాదుడే బాదుడు’కు వచ్చినవారిని చితక్కొట్టాలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధర్మాన కృష్ణదాస్‌ ఫైర్‌ 

నరసన్నపేట, ఆగస్టు 3: ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం పేరిట గ్రామాల్లోకి వచ్చినవారిని చితక్కొట్టాలని మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో కొత్తగా మంజూరైన పింఛన్లను లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ‘వైసీపీ పాలనలో ఏమీ చేయలేదని బాదుడే బాదుడు కార్యక్రమం పేరుతో టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. గతంలో వారు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి. గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో అమరావతి నిర్మాణంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకున్నారు తప్ప.. అభివృద్ధి లేదు’ అని ఆరోపించారు.  


Updated Date - 2022-08-04T09:06:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising