ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇది మాయల మరాఠీ బడ్జెట్: ఏపీసీసీ చీఫ్‌ శైలజానాథ్

ABN, First Publish Date - 2022-03-11T23:53:01+05:30

అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఏపీ బడ్జెట్‌ మాయల మరాఠీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఏపీ బడ్జెట్‌ మాయల మరాఠీ బడ్జెట్ అని ఏపీసీసీ చీఫ్‌ శైలజానాథ్ అన్నారు. అప్పులు తెచ్చి అంకెల గారడీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని ఆయన ఆరోపించారు. పన్నుల రూపేణా ఆదాయం పెంచుకుని సంక్షేమానికి ఖర్చుచేయడం లేదన్నారు. గత బడ్జెట్‌లో దోచిందెంత, దాచింది ఎంతో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బడ్జెట్ కేటాయింపులకు, ఖర్చులకు ఎక్కడా పొంతన లేదని ఆయన అన్నారు. 

Updated Date - 2022-03-11T23:53:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising