ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దిశ వ్యవస్థలో ఇది కీలక విజయం: మంత్రి రోజా

ABN, First Publish Date - 2022-04-30T02:56:53+05:30

దిశ వ్యవస్థలో ఇది కీలక విజయం: మంత్రి రోజా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: దేశాన్ని కుదిపేసిన నిర్భయ కేసులో శిక్ష పడడానికి ఏడేళ్లు పట్టిందని మంత్రి రోజా అన్నారు. గుంటూరు రమ్య కేసులో 257 రోజుల్లో నిందితుడికి ఉరిశిక్ష పడిందని రోజా తెలిపారు. మార్పు అంటే ఇదే అని, దిశ వ్యవస్థలో ఇది కీలక విజయమని మంత్రి రోజా తెలిపారు.


రమ్య హత్య కేసు నిందితుడికి ఉరి శిక్ష సరైనదే అని, ఈ తీర్పు పట్ల మహిళా వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయని ఆమె తెలిపారు. దిశ చట్టం స్ఫూర్తితో ప్రత్యేక న్యాయస్థానం ద్వారా విచారణ జరిగిందన్నారు. పోలీసులు కూడా వేగంగా దర్యాప్తు చేశారని, మహిళలపై జరిగే దాడులకు సంబంధించి ఈ తీర్పు మైలురాయని, పోలీసులు చాలా బాగా పని చేశారని తెలిపారు.

Updated Date - 2022-04-30T02:56:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising