ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన రాష్ట్రస్థాయి యువజనోత్సవాలు

ABN, First Publish Date - 2022-12-31T05:52:17+05:30

రాష్ట్ర యువజన సర్వీసు ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని కేఎల్‌ వర్సిటీలో 3 రోజులుగా జరుగుతు న్న యువజనోత్సవాలు శుక్రవారం ముగిశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడేపల్లి, డిసెంబరు 30: రాష్ట్ర యువజన సర్వీసు ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని కేఎల్‌ వర్సిటీలో 3 రోజులుగా జరుగుతు న్న యువజనోత్సవాలు శుక్రవారం ముగిశాయి. ముగింపు సభకు మంత్రి రోజా హాజరయ్యారు. విజేతలకు బహుమతులు అందజేశారు. యువజనోత్సవాల ముగిం పు సభలో ఆంధ్రా వర్సిటీ వీసీ ప్రసాదరెడ్డి ప్రధాని మోదీ, సీఎం జగన్‌ని పొగడ్తలతో ముంచెత్తారు. మోదీ, జగన్‌లు దేశానికి వరమని పేర్కొన్నారు.

Updated Date - 2022-12-31T05:52:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising