ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: కుప్పంలో కానిస్టేబుల్‌పైకి దూసుకెళ్లిన ఎస్‌ఐ కారు

ABN, First Publish Date - 2022-07-28T20:36:17+05:30

కుప్పంలో ఓ కానిస్టేబుల్‌పై ఎస్‌ఐ కారు దూసుకెళ్లింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: కుప్పంలో ఓ కానిస్టేబుల్‌పై ఎస్‌ఐ కారు దూసుకెళ్లింది. కుప్పం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద హెల్మెట్ అవగాహన కార్యక్రమం చేపడుతున్న సమయంలో ప్రమాదవాత్తూ కారు ముందుకెళ్లడంతో ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో శివరాజ్ అనే కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవింగ్ అవగాహన లేకపోవడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. గాయపడిన కానిస్టేబుల్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. 


Updated Date - 2022-07-28T20:36:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising