ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిన్న రాకెట్‌కి చివరి పరీక్ష

ABN, First Publish Date - 2022-03-14T00:10:35+05:30

చిన్న చిన్న ఉపగ్రహాలను ప్రయోగించేందుకు చిన్న రాకెట్‌ (స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ - ఎస్‌ఎస్‌ఎల్వీ) రూప కల్పనకు ఇస్రో కసరత్తు చేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీహరికోట: చిన్న చిన్న ఉపగ్రహాలను ప్రయోగించేందుకు చిన్న రాకెట్‌ (స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ - ఎస్‌ఎస్‌ఎల్వీ) రూప కల్పనకు ఇస్రో కసరత్తు చేస్తోంది. చిన్న రాకెట్‌కు సోమవారం చివరి పరీక్ష నిర్వహించనున్నారు. నెల్లూరుజిల్లా షార్‌లో సోమవారం మధ్యాహ్నం ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ సమక్షంలో ఈ పరీక్ష జరగనుంది. అంతరిక్ష వాణిజ్యరంగంలో కారుచౌకగా విదేశీ ఉపగ్రహాలను కక్ష్యల్లోకి ఇస్రో చేరవేస్తుంది. ఇందుకు 1750 కిలోల బరువు కలిగిన ఉపగ్రహాలను కక్ష్యల్లోకి చేరవేసే సామర్థ్యం కలిగిన పీఎస్‌ఎల్వీ రాకెట్లను ఉపయోగిస్తుంది. అలాకాకుండా చిన్న ఉపగ్రహాలను చిన్న రాకెట్లతోనే ప్రయోగిస్తే మరింత ఖర్చు తగ్గే అవకాశం ఉండటంతో ఇస్రో ఎస్‌ఎస్‌ఎల్వీ రాకెట్‌ను రూపొందించేందుకు కొన్నేళ్లుగా కసరత్తు చేస్తుంది. 500 కిలోల లోపు బరువుకలిగిన చిన్న చిన్న ఉపగ్రహాలను ఈ రాకెట్‌ తక్కువ భూ కక్ష్యల్లోకి ప్రవేశపెట్టేలా రూపొందిస్తున్నారు.

Updated Date - 2022-03-14T00:10:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising