ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటర్‌ ప్రైవేట్‌ అభ్యర్థుల పరీక్ష ఫీజుకు గడువు ఫిబ్రవరి 2

ABN, First Publish Date - 2022-01-25T09:02:53+05:30

ఇంటర్‌ ప్రైవేట్‌ అభ్యర్థులు తత్కాల్‌ పథకం కింద ఈనెల 27 నుంచి ఫిబ్రవరి 2 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని ఇంటర్‌బోర్డు కార్యదర్శి ఎస్‌.వి.శేషగిరిబాబు సోమవారం ఒక ప్రకటన లో పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్‌ ప్రైవేట్‌ అభ్యర్థులు తత్కాల్‌ పథకం కింద ఈనెల 27 నుంచి ఫిబ్రవరి 2 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని ఇంటర్‌బోర్డు కార్యదర్శి ఎస్‌.వి.శేషగిరిబాబు సోమవారం ఒక ప్రకటన లో పేర్కొన్నారు. తత్కాల్‌ కింద రూ.1300, అటెండెన్స్‌ మినహాయింపు ఫీజు రూ.1300, మొదటి ఏడాది పరీక్ష ఫీజు రూ.500, రెండో ఏడాది పరీక్ష ఫీజు రూ.500లు ఉంటుందన్నారు. ఫీజులకు సంబంధించిన చలానాలను ఫిబ్రవరి 2లోపు ఆన్‌లైన్‌లో తీయాలని, నాలుగో తేదీలోగా ఆర్‌ఐవో కార్యాలయాల్లో సమర్పించాలని పేర్కొన్నారు.

Updated Date - 2022-01-25T09:02:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising