సీఎం ప్రసంగిస్తుండగా జారుకున్న జనం
ABN, First Publish Date - 2022-12-31T06:02:32+05:30
నర్సీపట్నం మునిసిపాలిటీ పరిధిలోని జోగినాధునిపాలెంలో శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రసంగించకముందే...సభకు తరలించిన జనంలో కొంతమంది తిరుగుముఖం పట్టడం కనిపించింది
నర్సీపట్నం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): నర్సీపట్నం మునిసిపాలిటీ పరిధిలోని జోగినాధునిపాలెంలో శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రసంగించకముందే...సభకు తరలించిన జనంలో కొంతమంది తిరుగుముఖం పట్టడం కనిపించింది. వారిని పోలీసులు అడ్డుకున్నారు. మరికొందరు సీఎం మాట్లాడడం ప్రారంభించిన వెంటనే నెమ్మదిగా జారుకున్నారు.
Updated Date - 2022-12-31T06:02:39+05:30 IST