ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NV Ramana: పద్మశ్రీ గుత్తా మునిరత్నం విగ్రహాన్ని ఆవిష్కరించిన సీజేఐ ఎన్వీ రమణ

ABN, First Publish Date - 2022-08-19T17:26:26+05:30

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శుక్రవారం ఉదయం తిరుపతిలోని రాస్ బిల్డింగ్ వద్దకు చేరుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (NV Ramani) శుక్రవారం ఉదయం తిరుపతిలోని రాస్ బిల్డింగ్ వద్దకు చేరుకున్నారు. రాస్ బిల్డింగ్ వద్ద ఎన్వీ రమణ (CJI)కు మేళ తాళాలతో ఘన స్వాగతం లభించింది. అనంతరం రాస్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు, పద్మశ్రీ  స్వర్గీయ గుత్తా మునిరత్నం (Gutta muniratnam) విగ్రహాన్ని సీజేఐ ఆవిష్కరించారు. అనంతరం జస్టిస్ ఎన్వీ రమణ (Justice NV Ramana) మాట్లాడుతూ... ఎన్.జీ.రంగ, వివోభాబావే, రాజగోపాలనాయుడు వంటి స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా పని చేసిన వ్యక్తి మునిరత్నం అని తెలిపారు. మహిళలు, రైతులకు రాస్ సంస్థ ద్వారా సేవలు అందాయన్నారు. సంస్థ మరింత అభివృద్ది చెందాలని సీజేఐ ఎన్వీ రమణ ఆకాంక్షించారు. 

Updated Date - 2022-08-19T17:26:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising