ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి చేరుకుంటున్న తెలుగు విద్యార్థులు

ABN, First Publish Date - 2022-03-05T21:25:08+05:30

రాష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న భీకర యుద్ధ నేపథ్యంలో తెలుగు విద్యార్థులు క్షేమంగా చేరుకుంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న భీకర యుద్ధ నేపథ్యంలో తెలుగు విద్యార్థులు క్షేమంగా చేరుకుంటున్నారు. భారత ప్రభుత్వం ప్రత్యేక విమానాల ద్వారా వారిని ఇండియాకు తరలిస్తోంది. ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి తెలుగు విద్యార్థులు చేరుకుంటున్నారు. శనివారం 4 ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి 145 మంది విద్యార్థులు చేరుకున్నారు. ఏపీ(83), తెలంగాణ(62) మంది విద్యార్థులు ఢిల్లీకి చేరుకున్నారు. విద్యార్థులను స్వస్థలాలకు తరలించేందుకు అధికారుల ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులు తిరిగి వారి కుటుంబసభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మిగిలిన విద్యార్థులను త్వరగా తీసుకురావాలని కోరుతున్నారు.

Updated Date - 2022-03-05T21:25:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising