ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉగాదికి ఇస్తామన్న ఇళ్లు ఏమయ్యాయి?: టీడీపీ

ABN, First Publish Date - 2022-02-23T08:43:39+05:30

‘‘ఈ ఏడాది ఉగాది నాటికి రాష్ట్రంలో పేదలకు మూడున్నర లక్షల ఇళ్లు నిర్మించి, ప్రారంభిస్తామని జగన్‌ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీ ఏమైంది? కొత్తగా ఇళ్లు కట్టడం చేతగాకపోయినా గత ప్రభుత్వాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): ‘‘ఈ ఏడాది ఉగాది నాటికి రాష్ట్రంలో పేదలకు మూడున్నర లక్షల ఇళ్లు నిర్మించి, ప్రారంభిస్తామని జగన్‌ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీ ఏమైంది? కొత్తగా ఇళ్లు కట్టడం చేతగాకపోయినా గత ప్రభుత్వాలు కట్టినఇళ్లకు ఓటీఎస్‌ పేరుతో డబ్బులు వసూలు చేయడం దారుణం’’ అని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. ఆ పార్టీ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించిన సమాచారం ప్రకారం.. 2019-20 సంవత్సరంలో ఐదు ఇళ్లు మాత్రమే పూర్తి చేశారు. 2020-21 సంవత్సరంలో ఒక్కటి కూడా కట్టలేదని అన్నారు. ఇళ్ల స్థలాల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా రూ.4,500 కోట్లు మింగేశారన్నారు. 

Updated Date - 2022-02-23T08:43:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising