ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: టీడీపీ ఖర్చు పెట్టింది 44వేల 829 కోట్లు.. వైసీపీది కేవలం 7 వేల 763 కోట్లు మాత్రమే

ABN, First Publish Date - 2022-10-18T01:13:29+05:30

అమరావతి: టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవి రెడ్డి గత టీడీపీ పాలనలో, ఇప్పటి వైసీపీ పాలనలో నీటి పారుదల రంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవి రెడ్డి గత టీడీపీ పాలనలో, ఇప్పటి వైసీపీ పాలనలో నీటి పారుదల రంగానికి ఖర్చు చేసిన వ్యయాన్ని ప్రస్తావించారు. టీడీపీ హయాంలో ఐదు సంవత్సరాల్లో  నీటిపారుదల రంగం పై రూ. 44 వేల 829 కోట్ల ఖర్చు చేయగా..  ప్రస్తుత జగన్ ప్రభుత్వం మూడేళ్లలో రూ.  7 వేల 763 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని వివరించారు. మిగతా రెండు సంవత్సరాల్లో ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేవని చెప్పారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి ప్రతినెల అష్టకష్టాలు పడుతున్న జగన్ ఇక సాగునీటి ప్రాజక్ట్‌‌ల కోసం ఏం ఖర్చు పెడతారని ప్రశ్నించారు. 

Updated Date - 2022-10-18T01:13:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising