ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TDP Twitter: టీడీపీ అఫీషియల్‌ ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌

ABN, First Publish Date - 2022-10-01T21:24:46+05:30

టీడీపీ (TDP) అఫీషియల్‌ ట్విట్టర్‌ (Twitter) అకౌంట్‌ హ్యాక్‌ గురయింది. టైలర్‌ హాబ్స్‌ పేరుతో హ్యాకర్లు మార్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీడీపీ (TDP) అఫీషియల్‌ ట్విట్టర్‌ (Twitter) అకౌంట్‌ హ్యాక్‌‌కు గురయింది. టైలర్‌ హాబ్స్‌ పేరుతో హ్యాకర్లు మార్చారు. అలాగే ఆ ఖాతాలో టీడీపీ పోస్టులకు బదులుగా విజువల్ ఆర్ట్స్‌కు చెందిన పోస్టులు కనిపిస్తున్నాయి. టీడీపీ డిటిజ‌ల్ వింగ్ శ‌నివారం మ‌ధ్యాహ్నం ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ ప్ర‌క‌టించింది. వైసీపీ (YCP) మ‌ద్ద‌తుదారులు ట్విట్ట‌ర్ ఖాతాను హ్యాక్ చేశార‌ని టీడీపీ ఆరోపిస్తోంది. అతి త్వ‌ర‌లోనే టీడీపీ ఖాతాను అందుబాటులోకి తీసుకురానున్నామని ప్రకటించారు. గతంలోనూ టీడీపీ ట్విట్టర్‌ అకౌంట్‌ సైబర్‌ కేటుగాళ్లు హ్యాక్‌ చేశారు. అప్పుడు కూడా ఈ విషయాన్ని టీడీపీ ఐటీ విభాగం గుర్తించి వెంటనే అప్రమత్తమైంది. ట్విట్టర్‌లో అసభ్య మెసేజ్‍లు పంపినట్టు గుర్తించింది. అయితే ఎలాంటి నష్టం జరగలేదని టీడీపీ ఐటీ విభాగం స్పష్టం చేసింది. 

Updated Date - 2022-10-01T21:24:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising