ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధన్‌కర్‌కు టీడీపీ ఎంపీల మద్దతు

ABN, First Publish Date - 2022-08-04T09:09:00+05:30

ధన్‌కర్‌కు టీడీపీ ఎంపీల మద్దతు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్‌ ధన్‌కర్‌కు తెలుగు దేశం పార్టీ మద్దతు తెలిపింది. బుధవారం ఢిల్లీలో జగదీప్‌ ధన్‌కర్‌ను టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్‌, కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, కేశినేని నాని, కనకమేడల రవీంద్ర కుమార్‌ కలిసి తమ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంపీలు ఆయనను సన్మానించారు. 


Updated Date - 2022-08-04T09:09:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising