ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ మహిళా మంత్రులపై Angara Rammohan తీవ్ర విమర్శలు

ABN, First Publish Date - 2022-06-11T18:39:17+05:30

వైసీపీ మహిళా మంత్రులపై టీడీపీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ మహిళా మంత్రులపై టీడీపీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్(Angara rammohan) తీవ్ర విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... జగన్ సర్కార్లో మంత్రుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై అఘాయిత్యాల పట్ల మంత్రి రోజా తేలికగా మాట్లాడుతున్నారన్నారు. మంత్రి రోజా.. తాను ఇంకా జబర్దస్త్ షోలోనే ఉన్నాననుకుంటున్నారని అన్నారు. తల్లుల పెంపకంలో లోపమే కారణమని హోంమంత్రి అంటున్నారని...  అంటే మహిళలపై అఘాయిత్యాలకు వారి తల్లులే కారణమా? అని ప్రశ్నించారు. మంత్రులు ముందు వారి శాఖలపై అవగాహన పెంచుకోవాలని ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ హితవుపలికారు. 

Updated Date - 2022-06-11T18:39:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising