ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chintamaneni prabhakar: అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుంది

ABN, First Publish Date - 2022-09-18T17:49:53+05:30

అమరావతి తాత్కాలిక రాజధాని కాదని.. శాశ్వత రాజధానిగా ఉంటుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: అమరావతి తాత్కాలిక రాజధాని కాదని.. శాశ్వత రాజధానిగా ఉంటుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ (Chintamaneni prabhakar) స్పష్టం చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. మూడు ముక్కల వ్యక్తులు మూడు ముక్కలతోనే పోతారన్నారు. ప్రాంతీయ విబేధాలు వచ్చేలా ప్రజలను ఈ ప్రభుత్వమే(AP government) రెచ్చగొడుతుందని మండిపడ్డారు. టీడీపీ (TDP)పై ఆ నెపం వేస్తూ,  వంద సార్లు అబద్ధం చెబితే,  నిజం అవుతుందనే భావన సరికాదన్నారు. ప్రధాన మంత్రి శంకుస్థాపన చేసిన రాజధానిని ఎలా మార్చుతారని చింతమనేని ప్రభాకర్ (TDP MLA) ప్రశ్నించారు. 

Updated Date - 2022-09-18T17:49:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising