ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Palnaduకు వెళ్లే టీడీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు

ABN, First Publish Date - 2022-06-04T16:02:11+05:30

పల్నాడు జిల్లాకు వెళ్తున్న టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పల్నాడు జిల్లాకు వెళ్తున్న టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. జిల్లాలోని పిడుగు రాళ్ళు సమీపంలో  పొందుగల వద్ద జీవీ ఆంజనేయులు, కొల్లు రవీంద్ర, పత్తిపాటి పుల్లారావును పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు రోడ్డుపైనే బైఠాయించి ధర్నా చేపట్టారు. పోలీసులు అడ్డుకోవడంపై టీడీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నారు. 

Updated Date - 2022-06-04T16:02:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising