ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Yanamala ramakrishnudu: జగన్ పాలన అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తోంది

ABN, First Publish Date - 2022-08-29T16:26:09+05:30

జగన్‌మోహన్ రెడ్డి పాలన రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తోందని శాసనమండలి ప్రధాన ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: జగన్‌మోహన్ రెడ్డి పాలన రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తోందని శాసనమండలి ప్రధాన ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు (Yanamala ramakrishnudu) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... ఉద్యోగులను బైండోవర్‌ పరిధిలోకి తీసుకోవడం అనాగరిక చర్య అని అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, వారి శాంతియుత ఆందోళనను పోలీసులతో అణచివేయాలని చూడటం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. ప్రభుత్వాని (AP Government)కి ఉద్యోగులు తమ నిరసన తెలిపే ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించేలా చర్యలున్నాయని యనమల రామకృష్ణుడు (TDP Senior leader) విమర్శించారు. 

Updated Date - 2022-08-29T16:26:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising