ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోస్తా టైగర్ అయ్యన్నపాత్రుడు: చింతకాయల విజయ్

ABN, First Publish Date - 2022-02-27T00:13:00+05:30

మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కోస్తా టైగర్ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నర్సీపట్నం( విశాఖ): మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కోస్తా టైగర్ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అన్నారు. నర్సీపట్నంలో ఆయన మీడియాతో మాట్లడారు. మూడు దశాబ్దాల రాజకీయ చరిత్రలో నర్సీపట్నం నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత అయ్యన్నపాత్రుడుదేనని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత నియోజకవర్గంలో ఎంత  అభివృద్ధి  చేశారో బహిరంగ చర్చకు ఎమ్మెల్యే గణేష్ సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు. కోస్తా టైగర్ అయ్యన్నపాత్రుడుని ఎదుర్కొనే దమ్ము లేక వైసీపీ నేతలు పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.  సీఎం జగన్ రెడ్డిని నియోజకవర్గ అభివృద్ధికి నిలదీయలేని నీవు అయ్యన్నపాత్రుడుని విమర్శించడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. 

Updated Date - 2022-02-27T00:13:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising