ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీది అరాచకపాలన: నారా లోకేష్‌

ABN, First Publish Date - 2022-02-23T01:14:23+05:30

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అరాచకపాలన కొనసాగిస్తుందని టీడీపీ నాయకుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అరాచకపాలన కొనసాగిస్తుందని టీడీపీ నాయకుడు నారా లోకేష్‌ మండిపడ్డారు. అంగన్‌వాడీ, ఆశావర్కర్ల ఉద్యమాన్ని అణచివేయడం నిరంకుశత్వానికి నిదర్శమన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరితే అరెస్ట్‌ చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. అంగన్‌వాడీ, ఆశావర్కర్ల న్యాయపర డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలన్నారు. ఆందోళనకు దిగిన మహిళల్ని అరెస్ట్ చేయడం వైసీపీ అరాచకపాలనకు నిదర్శనమన్నారు. అంగన్‌వాడీ, ఆశావర్కర్లకు ఇచ్చిన హామీలను  సీఎం నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-02-23T01:14:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising